• ఈ ప్రశ్నకు వచ్చిన కొన్ని సమాధానాలు చదువుతుంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరంటే కొంచెం అసూహ్య కూడా కలుగుతుంది. మీతో నాకు తూచ్! మామూలు తూచ్ కాదు, పెద్ద తూచ్ ….. ! ఒకరేమో 550+/600 అంటారు, ఇంకోరేమో 9.5+/10 GPA అంటారు. మీరు మామూలోళ్లు కాదు రా బాబు. తోపులు అంతే! ఇక నా మార్కులు సంగతికి వస్తే : కొన్ని సబ్జక్ట్స్ లో మనం JUST PASS. ముఖ్యంగా నాకు అర్ధం కాని హిందీ లో ఎలా…

  • వేసవి సెలవలంతా నేను లెక్కల పరీక్షలో గట్టుఎక్కుతానా లేదా అనే ఆలోచనతోనే ఎక్కువగా గడిచిపోయేవి. ఒక ముఖ్యమైన అనుభవం మీతో పంచుకోవాలి. ఈ అనుభవం నా ఆత్మకథలో రాద్దాము అని అనుకున్నాను. కానీ రైటర్స్ బ్లాక్ వళ్ళ ఇంతవరకు అది మొదలుపెట్టలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇక మొదలుపెడదాం, వీడు జీవితంలో ఎందకు పనికివస్తాడు అనే ఒక మానసిక సంఘర్షణతో కొట్టుమిట్టులాడుతున్న మా నాన్నగారి మొహం క్లోజ్ అప్ నుండి మొదలవుతుంది ఈ సీను. స్కూల్…

  • సుమారు పాతిక సంవత్సరాల క్రితం స్కూల్ కి వెళ్ళడానికి పోదున్నే అమ్మ నిద్రలేపేస్తుందేమో అని ఒక భయం. స్కూల్లో టీచర్ హోమ్ వర్క్ చేసావా అని అడుగుతుందేమో అని మరో ఆందోళన. ట్యూషన్ మాస్టారు లెక్కల్లో మార్కులు ఎంత వచ్చాయో అడుగుతాడేమోనని మరో చింతన! ఇంటర్మీడియేట మొదటి సంవత్సరంలోనే రెండు సంవత్సరాల సిలబస్ చెప్పేసి, మిగతాది అంతా ఎంసెట్ కోచింగ్ చెప్పేస్తాం అని టీవీలలో, పేపర్లలో అడ్వేర్టైస్మెంట్లు. ఏ కళాశాలలో చదవాలి, ఎక్కడ ఉండాలో అని మరో…

  • ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు చాలా బాగున్నాయి. అయితే ఈ ప్రశ్న తల్లితండ్రుల కోణం నుండి అడిగింది కాబట్టి సమాధానాలు కూడా ఆ కోణం నుండే ఉన్నాయి. నాకు పిల్లల కోణం నుండి అలోచించి ఇక్కడ ఒక సమాధానం ఉంటే బాగుండు అని అనిపించి రాస్తున్నాను. పిల్లల విషయంలో మీ జీవితం సంపూర్ణమా కదా అనే విషయం కొంచెం సేపు పక్కన పెట్టి ఒకసారి కొన్ని వాస్తవలను చూదాం. పిల్లల్ని కనడం ఈ సృష్టి మనకు సాధారణంగా…

  • చిన్నవయసులో నాకు కొన్ని సార్లు స్కూల్ కి వెళ్లాలంటే భయం వేసేది. సాధారణంగా స్కూల్ లో బాగా చదివేవారికి, లేదా ఆటల్లో , డాన్స్ లలో , నాటకాల్లో బాగా ఉత్సాహంగా పాల్గొనేవారికి ఎక్కువ అటెంషన్ ఉండడం, వారికి ఒక ఐడెంటిటీ ఉండడం చాలా సాధారణం. కానీ నాకు పెద్దగా ఇలాంటివి ఏవి లేకపోయినందువలన నాకంటూ ఒక ఐడెంటిటీ ఎప్పుడు ఉండేది కాదు. అందుకని కొన్ని సార్లు నాకు స్కూల్ లో ఆత్మనూన్యతా భావం ఎక్కువగా కలిగేది….

  • ఆర్థుర్ షోపెన్హవర్ (Schopenhauer) అనే పాశ్చాత్య తత్వవేత్త గౌతమ బుద్ధుడు బోధించిన “life is a suffering” అనే తత్వ కోణాన్ని సమర్థిస్తూ పాశ్చాత్య భాషలో అనేక రచనలు చేసారు. వాస్తవానికి జీవితంలో నుండి దుఖ్కాన్ని , దుఖంలో నుండి జీవితాన్ని వేరు చేయలేమన్న సంగతి మనందరికి తెలిసిన ఒక వాస్తవం. దుఖ్కాన్ని మన జీవితంలో సాధ్యమైనంతవరకు నివారించడానికి బుద్ధుడు మరియు ఆర్థుర్ షోపెన్హవర్ మన ఆశలను, కోరికలను ఎంత తక్కువగా ఉంచగలిగితే, జీవితంలో దుఖ్కాన్ని అంత నివారించవచ్చు అని…

  • మన చదువుల్లో నాణ్యత లేదు అనేది ఒక వాదన అయితే, మన దేశం “ఎక్సపోర్ట్ అఫ్ స్కిల్డ్ లేబర్ ” అని చెప్పుకునే వాదన మరొకటి. డిగ్రీలు పొంది మన ఊత్తు (యూత్) పెద్దగా ఇకింది ఏమిలేదు అని కొన్ని నివేదికల్లో చెప్తుంటే, భారతదేశం నుండి చదువుకున్న ఊత్తు ఈరోజు ప్రపంచాన్ని ముందుకు నడుపుతున్నారు అని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. రెండిటిలోను కొంత వాస్తవం ఉంది, రెండుటిలోను కొంత కల్పితం ఉంది. ఇక నా అభిప్రాయం మూడో…

  • ఓరోజు సాయంత్రం ఇంటి పక్కన వీధిలో నా స్నేహితులతో క్రికెట్ ఆడుకుంటున్నాను, ఇంతలో జోనాథన్ మామ డాన్స్ ఆడే సమయం వచ్చేసింది అని కబురు వచ్చింది. ప్రతి డిసెంబర్ నెలలో మా కాలనీలో డాన్స్ ప్రోగ్రాములు నిర్వహించడం ఓ ఆనవాయితి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరం పరుగు తీసాం జోనాథన్ మామ డాన్స్ చూడడానికి. జోనాథన్ మామకు మా కాలనీలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మామ సుమారు ఆరు అడుగులు ఉండేవాడు, కాలనీ అంతటిలో…

“If one does not know to which port one is sailing, no wind is favorable”. — Lucius Annaeus Seneca.