• హబుల్ టెలిస్కోప్ 1990వ సంవత్సరంలో నాసా సంస్థవారు మన విశ్వాన్ని అనేక కోణాల నుండి పరిశోధన జరపడానికి ఈ టెలిస్కోప్ ను భూమి ఉపరితలం నుండి దాదాపు 500Km దూరంలో ఉన్న కక్ష లోకి ప్రవేశపెట్టారు[1] . ఇప్పటివరకు హబుల్ టెలిస్కోప్ లో అమర్చిన శాస్త్రీయ పరికరాలు ఖగోళ శాస్త్రంలో అనేక కొత్త విషయాలను అర్థంచేసుకునుటకు దోహదపడ్డాయి. సోలార్ రేడియేషన్ యొక్క వివిధ లక్షణాలను కొలవగల అనేక సాంకేతిక పరికరాలు టెలిస్కోప్ యొక్క ముఖ్య కంప్యూటర్ తో అనుసందంచిబడినవి….

  • మార్చ్ 8 , 2014. కౌలలంపూర్, మలేసియా నుండి బీజింగ్, చైనా కు MH370 నంబరు గల విమానం అర్దరాత్రి బయలుదేరింది. అందులో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబంది ఉన్నారు. కౌలలంపూర్ నుండి బయలుదేరిన 38 నిముషాల తరువాత విమాన సిబంది నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబందికి ఎలాంటి సమాచారం అందలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విమాన గమన మరియు లొకేషన్ కు సంబందించిన సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ (ట్రాన్స్పాండర్) ఇప్పటికి…

  • “దొంగోడు దొరబాబు” అని ఒక మంచి కళాఖండ పాత్రను ఆ రోజుల్లో పోషించానులెండి! అప్పట్లో నేను స్కూల్లో రోజూ చేసే నటనను గుర్తుంచి బహుశా నాకు ఆ పాత్ర ఇచ్చారేమో అని ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తుంది. మన నటనా ప్రావీణ్యత అలాంటిది మరి! ఓహో అంతగా ఏమి నటించావ్ అని మీరు అనుకుంటున్నారా …. అయితే ఈ సంఘటనలు మీకు చెప్పాల్సిందే, 1 . అప్పట్లో స్కూల్ ఎగ్గొట్టటానికి నేను చేసే పెర్ఫార్మన్స్ అంతా ఇంతా కాదు. సాయంత్రం అంతా…

  • నాకు బాగా నచ్చిన సబ్జెక్టు “క్రీడలు” — మా స్కూల్ లో అ పీరియడ్ ని “sports period “అని పిలిచేవారు. మాకు శుక్రవారం రోజు స్పోర్ట్స్ పీరియడ్ మరియు డ్రిల్ల్ ఉండేది. స్కూల్ కి ఏ రోజు వెళ్లినా, వెళ్లకపోయినా శుక్రవారం మాత్రం వెళ్ళేవాడిని. మిగతా పీరియడ్లో బాగా నిద్రపోయేవాడిని, లేదా నిద్రవచ్చేది. నాకు స్పోర్ట్స్ లో బాగా నచ్చేవి, క్రికెట్, వాలీబాల్ , కో-కో , బాల్ బ్యాట్మింటన్, కబడ్డీ! స్కూల్ లో మా PET…

  • మన పక్క వీధిలో సారమ్మ చనిపోయింది రఘుమామ, కాస్త అ సూరిగాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో, మన పంచాయతీ బండలో 60 గంటలు కొట్టారు. పాపం 60 ఏళ్లకే కాలం చేసింది సారమ్మ, మనవళ్ళు పెళ్లి చూసుకోలేకపోయింది అని రఘుమామతో చెప్పింది లక్ష్మి. రాయుడి గారి పని మీద సూరిగాడు పొద్దునే పట్నంకి వెళ్ళాడు లక్ష్మి, ఇంకో గంటలో వచ్చేతాడులే, రాగానే అటు దిక్కు పంపిస్తా అని లక్ష్మితో అన్నాడు రఘుమామ. రఘుమామ ఊళ్ళో పెద్ద మనిషి,…

  • ఒక రొజు ఆఫీసులో బాగా అలసిపోయి పట్నం చివరిలో విమానాశ్రయం దగ్గర ఉన్న ఒక ప్రదేశానికి ఏకాంతంగా గడపడానికి వెళ్ళాను. ఊరి చివర్లో ఒక చిన్న అడవి, అ అడవి అవతలి పక్క విమానాల రన్వే. అ అడవి లోపలకు వెళ్లి ఒక చెట్టుకింద కూర్చుని, వచ్చి పోయే విమానాలను చూస్తూ ఉండడం నాకు అలవాటు. నేను ఏకాంతంగా ఉన్నా, నన్ను నిరంతరం తాకుతూ తనలో ఒక భాగం చేసుకునేది అ చల్లటి అడవి గాలి. అలా…

  • ఇక మొదటి పాయింట్ మీద కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం: జర్మనీలో ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీలలో చదివే విద్యార్థులకు ఫీజులు ఎక్కువ ఉండవు. స్కూల్స్ లో ఉచిత విద్య ఉన్నా , కాలేజీ లెవల్లో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. ప్రభుత్వ యూనివర్సిటీలలో మాత్రమే విద్య ఉచితం, కానీ ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎక్కువ మొత్తం ఫీజులు కట్టాల్సిందే. జర్మనీ ప్రజల తత్వం ప్రకారం, విద్య అనేది ఒక non-commercial…

  • ఎటువంటి పరిస్థితులలోనూ మీరు తప్పకుండా పాటించేవి, మీకు మీరే పెట్టుకున్న నియమాలు ఏమిటి? నా అంతరాత్మ: మాస్టారు, సమయం వచ్చింది, ఇక మోగించండి…. భలే మంచి ప్రశ్న. చాలా నియమాలు పెట్టుకున్నాను అండి. అందులో కొన్ని ముఖ్యమైనవి మీ ముందుకు తీసుకువస్తాను. నా అంతరాత్మ: ముందుకి తీసుకురావడానికి నువ్వేమన్నా TV9 యాంకర్ వా , తెలుగు చలన చిత్ర నిర్మాతవా? ఎక్కువ చేయకుండా ముందు మొదలెట్టు…. నా అంతరాత్మ: నీకు అంత సీను ఉందారా? శుక్రవారం సాయంత్రమే…

“If one does not know to which port one is sailing, no wind is favorable”. — Lucius Annaeus Seneca.