• విమానం గాలిలో ఆగలేదు. కానీ హెలికాప్టర్ గాలిలో ఆగుతుంది. ఈ రెండు గాలిలో తేలడానికి వాడే ఏరోడైనమిక్స్ సూత్రాలు ఒకటే అయినా, వాటి మెకానిక్స్ మాత్రం వేరు. ఇక్కడ విపులంగా రాసె ప్రయత్నం చేస్తాను. మొదటిగా విమానం ముందుకు వెళ్ళడానికి విమానంలో ఉండే ఇంజన్లు దోహద పడతాయి. కానీ విమానం ఎగరడానికి మాత్రం విమానపు రెక్కలు ఉపయోగపడతాయి. విమానపు రెక్కలు కేవలం విమానం కొంత నిర్దష్ట వేగముతో వెళ్ళినపుడే విమానమును గాలిలో తేలగలిగేలా చేస్తాయి. ఆ వేగాన్ని…

  • నేను కార్ డ్రైవింగ్ జర్మనీ వచ్చాక నేర్చుకున్నాను. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తెచ్చుకోవడం కొంత కష్టమే. కొంత సమయం, డబ్బు, ఓర్పు అవసరమే! కానీ ఒక్కసారి నేర్చుకున్న తరువాత కార్ డ్రైవింగ్ ను ఆనందంగా ఆస్వాదించవచ్చు. మీకు నా డ్రైవింగ్ అనుభవాలు చెప్పే కంటే ముందు ఒక విషయాన్ని పంచుకోవాలి, నేను కార్ డ్రైవింగ్ ఇక్కడ చాలా కస్టపడి నేర్చుకున్న తరువాత ఒకరోజు కార్ నడుపుదామని బయటకు వెళ్ళాను, కానీ పరిస్థితి ఇదిగో ఇలా ఉంది….

  • అవునండి నా జీవితంలో కూడా ఒకడు ఉన్నాడు. వాడు నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి నా ప్రియ మిత్రుడు. కానీ వాడిని భరించడం చాలా కష్టం. నేను ఒకటి తలిస్తే వాడు మరొకటి తలుస్తాడు. వాడితో ఎప్పుడు నాకు చిరాకే. ఇంకా వాడి గురించి మీకు చెప్పేకంటే, మా ఇద్దరి మధ్యలో జరిగిన కొన్ని వాదాలు, ప్రతి వాదాలు, సంఘటనలు చెప్తే మీకు బాగా అర్ధం అవుతుంది వాడి గురించి! అలా నేను ఏది తలంచినా వాడు…

  • ఏదైనా వస్తువు మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా పైనుండి దాదాపు 9.81 m/s2 త్వరణంతో తన వేగాన్ని పుంజుకుని భూమి మీదకు పడుతుంది. మనం చిన్నపుడు టేబుల్ మీద నుండి పెన్సిల్ పడేసినా, అది నేలకు 9.81 m/s2 త్వరణంతో తన వేగాన్ని పుంజుకుని నేలను చేరుకుంటుంది. మన శరీరం, కొన్ని వేల సంవత్సరాల నుండి పరిణామం చెందుతుతూ, భూమి గురుత్వాకర్షణ త్వరణంను తట్టుకోగలిగే కొంత సామర్ధ్యాన్ని అలవరుచుకుంది. ఈ గురుత్వాకర్షణ త్వరణం సంఖ్య,…

  • పోలీస్ కధనం ప్రకారం : ఇలాంటి ఘటనలు మరియు మన దేశం లో కొన్ని చట్టాలు: మూఢ నమ్మకాలను నిర్ములించే దిశగా మన దేశంలో చట్టాలు: మూఢనమ్మకాల నిర్మూలన చట్టం మన రాష్ట్రంలో ఉందా? : ఈ మూఢనమ్మకాల చట్టాలు సరిపోతాయా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేయాల్సిన పనులు: ఇది మన భావితరాల కోసం, మన పిల్లల కోసం, మానవాళి కోసం, వైజ్ఞానిక భారతం కోసం. ఫుట్‌నోట్స్ [1] మా చేతులతో మేమే చంపుకొన్నామే.. [2] Highly educated couple…

  • కొండ చర్యలు విరిగి పడడానికి కారణం ఏంటి?: ముందుగానే ఇలాంటివి పసిగట్టలేమా? ఫుట్‌నోట్స్ [1] The catastrophic landslide and flood in Chamoli in Uttarakhand [2] Dr Dan Shugar on Twitter [3] Scott Watson on Twitter [4] Dr Dan Shugar on Twitter [5] Uttarakhand glacier burst updates: At least 30 workers trapped in tunnel, rescue efforts on, says official – India News , Firstpost [6] Geology…

  • మీతో సరదాగా నా జీవితంలో జరిగిన ఇంటర్వ్యూ ప్రయాణం పంచుకోవాలని ఉంది. నా బిటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత సరదాగా ఒక పరీక్ష రాసాను. నాకు ఆ ఉద్యోగం మీద పెద్దగా ఆసక్తి లేదు, అలా అని ఆ ఉద్యోగం వస్తే చేయడానికి విముఖత కూడా లేదు. చాలా తటస్థంగా ఉన్నాను ఆ ఉద్యోగ విషయంలో. కానీ మా నాన్నగారికి నన్ను ఆ ఉద్యోగంలో చూడాలని ఆశ ఉందేమో అని నాకు అనిపించింది! ఉద్యోగం…

  • ప్రతి రంగంలో పోటీ ఉన్నటె పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా తాము ముందు ముందు ఎంచుకునే కెరీర్ లో పోటీ తప్పకుండా ఉంటుంది. కానీ ఒక మంచి పీహెచ్డీ విద్యార్థికి తన ప్రతిభకు తగ్గటే మంచి ఉద్యోగం, తద్వారా మంచి జీతం తప్పకుండా లభిస్తుంది. సాదారణంగా పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత మీ ఆసక్తికి అనుకూలంగా మీరు ఈ మూడు రంగాలలో ఒకదానికి ప్రవేశించవచ్చు, ఈ మూడు రంగాలలో ఉన్న అవకాశాలు, లోతుపాతులు , సగటు…

“If one does not know to which port one is sailing, no wind is favorable”. — Lucius Annaeus Seneca.