• కిందటి వారం మన తెలుగు Quora లో “నేను కాల్ బాయ్ సర్వీస్ మొదలపెట్టవచ్చా?” అని ఎవరో ఒక ప్రశ్న వేశారు. దీనిని అడిగిన వారు , ప్రశ్న అడిగిన “టోన్” సరిగా లేదు అని ఆ ప్రశ్నను, దానికి స్పందించి ఎవరో రాసిన ఒక సమాధానం ను Quora తెలుగు నుండి తీసివేశారు. కానీ ఈ ప్రశ్నను ఏ ఉదేశంతో అడిగినా, ఈ కాల్ బాయ్ సర్వీసెస్ అనే సమస్య మన సమాజంలో ఉన్నటు అనేక కధనాలు వెలుగులోకి వచ్చాయి….

  • నమస్తే అండి! దైర్యంగా ఈ సమాధానం నన్ను అడిగినందుకు మీకు ముందుగా అభినందనలు. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే వయస్సు నాకు లేకపోవచ్చు, నాకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలే అయ్యుండచ్చు, కానీ నాకు కొంత అనుభవం ఉంది అని నేను భవిస్తూ, మీరు నన్ను అభ్యర్దించిన ఈ ప్రశ్నకు సమాధానం రాస్తున్నాను. మీరు మీ భాగస్వామి నుండి దూరం అయ్యారు అని రాసారు, అలాగే మీ భాగస్వామి మీ పట్ల ప్రవర్తించాల్సిన విదంగా ప్రవర్తించలేదు అని కూడా రాసారు. మీరు…

  • దురదృష్టం! ఇప్పుడు ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రశ్నకు ఎందుకో సమాధానం రాసేయాలని ఉంది! సో రాసేస్తున్న …….. ఇక నా పర్సనల్ విషయాలకు వస్తే 1 . మా ఊరి రైల్వేస్టేషన్లో పిట్ట గోడ ఎక్కి , శ్రీను గాడి కొట్టులో కలిపిన ఒక మంచి కాఫీ తాగుతూ, వచ్చి పోయేవారిని ఒక అరగంట చూడాలి. 2. అక్కడ నుండి సరాసరి మా ఊరి సముద్రం ఒడ్డులోకి చేరుకొని,…

  • స్వచ్ఛమైన సాయంత్రపు గాలి కోసం దగ్గరలో ఉన్న నది తీరానికి చేరుకున్నాను. అస్తమిస్తున్న సూర్యుడు తన ప్రతిరూపాన్ని అద్దంలా మెరిసే నీళ్లలో చూసుకోన సాగాడు. పడమటి గాలులు నది పైపొరలతో ఆడుకోన సాగాయి. సంధ్యా సమయాన సేద తీర్చుకోవడానికి పిల్లా జల్లాతో పాటు యువకులు, మధ్య వయసు మరియు వయసు పైపడిన వారు ఆ నది తీరానికి చేరుకున్నారు. వారందరికీ దూరంగా నా నడకను కొనసాగించాను. చూస్తూనే చూస్తూనే ఒక పెద్ద నావ ఆ వైపుగా వస్తుండడం…

  • కుంకుడి వాసన పోక మునుపే తోటలో కోసిన మందారాన్ని తన పొడవాటి జడకు జత చేసింది సంధ్య. తన మేడలో కొత్తగా చేరిన పసుపు తాడును అద్దంలో చూసుకుంటూ, ఎర్ర కుంకుమను నుదుటిమీద అద్దుకునసాగింది. ఇష్టంగా కొనుకున్న చెవిపోగులు కోసం తన అలంకార పెట్టిలో వెతుకుతుండగా …., సంధ్య, సంధ్య అని పిలుపులు వినపడ్డాయి సంధ్యకు. తలుపు తీసేలోగానే లోపలికి వచ్చి సంధ్యను ఎత్తుకుని గిరా గిరా తిప్పి మంచం మీద పడుకోబెట్టాడు అరవింద్. ఏంటి అరవింద్…

  • అర్ధరాత్రి వేళ పున్నమి చంద్రుడు చూస్తుండగా మానస ఒంటి మీదకు హఠాత్తుగా రెండు చేతులు పాకడం ప్రారంభించాయి. ఉదయం నుండి పని ఒత్తిడిలో అలసిపోయిన మానసకు పాకుతున్న రెండు చేతులను ఆపడానికి శక్తి సరిపోలేదు. ఉలిక్కిపడి లేచే లోపే తన మీద ఒకరు ఉన్నట్టు గమనించింది మానస. వద్దు వద్దు అని మానస కేకలు వేస్తుందుండగా, ఎక్కడ మానస అరుపులకు బయట వాళ్ళు లేచి వస్తారో అని అతను మానస చెంప మీద గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు….

  • నా మానాన నేను ట్యూషన్లో అర్థంకాని హిందీని బట్టీ పడుతుంటే నా స్నేహితులు ప్రతాప్ మరియు శ్యామ్ వచ్చి – “వొరేయ్ నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి” అని నన్ను వారితోపాటు రమ్మని సైగచేసారు. నా మనసులో కొంపదీసి మా మాస్టారు ట్యూషన్ ఎతెస్తున్నాడా అనే ఆశావాదపు ఆలోచనలు మొదలైయ్యాయి. ఆ పబ్లిక్ స్కూల్ (మా ఊరిలో ఇది ఒక స్కూల్ అనమాట) అమ్మాయి లేదు, నీ పేరు-తన పేరు రాసి FLAMES వేస్తుంది రా?…

  • వంటగదిలో ఉల్లిపాయలు తరుగుతున్న సుష్మకు గట్టిగా తన ఇంటి తలుపు గోడకు కొట్టుకున్న శబ్దం వినపడగానే హాల్ లోకి పరుగులు తీసింది. తన భర్త చేతి గడియారం తీసి నేలకేసికొట్టగా, ఏమైందండీ అంత కోపంగా ఉన్నారు అని అడిగింది సుష్మ. మీ నాన్నకి ఎంత కొవ్వే, నాకే ఫోన్ చేసి ఉద్యోగం ఎందుకు మానేసాను అని అడుగుతాడా? నా ఉద్యోగం నా ఇష్టం, చేస్తే చేస్తా లేకపోతే లేదు, వాడికేంటి? అదేంటి అలా అంటారు, తన కూతురిని…

“If one does not know to which port one is sailing, no wind is favorable”. — Lucius Annaeus Seneca.