-
ముందుగా చేపల వర్షం అనే అంశం సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు. నాకు తెలిసిన వాతావరణ శాస్త్ర పరిశోధన పత్రములలో కూడా నేను ఎక్కడ చదవలేదు. అయితే కొన్ని సార్లు సముద్రములో ఏర్పడినా టోర్నడోస్ చేపలనను ఆకాశం వైపుగా మోసుకెళ్లే అవకాశం లేకపోలేదు. సాధారణంగా టోర్నడోస్ చాలా తీవ్రమయిన గాలిని కలిగి ఉంటాయి, ఆ గాలి కొన్ని సార్లు వస్తువులను మోసుకెళ్లవచు. అలంటి క్రమంలో ఇలాంటివి జరిగి ఉండొచ్చు. (నేను లోతుగా ఆలోచిస్తుంటే అసలు చేపలు మేఘాలంత…
-
బాహుబలి సినిమా లోని చూపించిన కొన్ని భౌగోళిక ప్రదేశాలు మన నిజ ప్రపంచంలో ఉండే వీలు తప్పకుండా ఉంది. కాని మనం గుర్తు పెట్టుకోవాలన్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బాహుబలి సినిమా ఒక అందమయిన ఊహ! అది సైన్స్ సినిమా కాదు కాబట్టి ఆ ప్రాంతాలు ఎలా దృశ్యమానం (visualize) చేసుకున్నారో లాజికల్గా ఆలోచించడం కొంతవరకు అవసరం లేదు. కానీ ఈ సమాధానంలో కొంత లాజికల్గా సైన్స్ దృక్కోణం చూసి ఇక్కడ రాస్తున్నాను (ముందు ముందు…
-
Covid 19 వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అనేక దేశాలు లాక్‌డౌన్ నియమాలు కఠినంగా అమలుచేయడం ద్వారా మన వాతావరణంలో కొన్ని కచ్చితమయిన మార్పులు సంభవించాయి. వాటివలన మనం ఏమి నేర్చుకోవచో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ సమాధానంలో ఆధునిక సాంకేతికత సాధనాలను ఉపయోగించి పరిశీలించిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రచురించిన పరిశోధనా పత్రాల నుండి కొన్ని ముఖ్యమయిన అంశాలను పొందుపరిచాను, గమనించ గలరు. కార్బన్ డయాక్సైడ్ (Co2): మానవ ప్రేరిత వాతావరణ మార్పుకు సంబందించిన ముఖ్యమయిన…
-
ప్రపంచ వ్యాప్తంగా విమానాలు కొన్ని స్టాండర్డ్ (standard) మార్గాలలోనే దాదాపుగా ప్రయాణించ వలసి వస్తుంది. ఈ స్టాండర్డ్ మార్గాలను మనం ఫ్లైట్ పాత్స్ (flight paths) అని అనవచ్చు. ఎక్కువ శాతం ఈ మార్గాలలోనే విమానాలు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇందుకు కొన్ని కారణాలు: 1. ప్రపంచ దేశాల పైనుండి విమానాలు వెళ్ళవలసి ఉన్నందున, వేరు వేరు దేశాల మిలిటరీ స్థావరాలమీద విమానాలను వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు. 2. కొన్ని ముఖ్యమయిన మరియు రహస్య స్థావరాల మీద…
-
నేను దేవుణ్ణి నమ్మనండి. ఎందుకు నమ్మను అనే విషయం మీ ప్రశ్న తరువాత నన్ను నేను లోతుగా ఆత్మ పరిశీలన చేసుకుని ఈ సమాధానం రాస్తున్నాను. నాకు ఊహ తెలిసిన తరువాత జరిగిన ఒక సంఘటన నాకు బాగా గుర్తు వస్తుంది. నేను ఐదో తరగతి చదివేటప్పుడు బైబిల్ క్లాసుకి వెళ్లాలని నా స్కూల్ ప్రిన్సిపాల్ కబురుపెట్టారు. అది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కావడంతో ఆమె బైబిల్ క్లాసుకి వెళ్ళమని ఆదేశం…
-
నేను ఏడూ సంవత్సరాల క్రితం ఎంటెక్ చదవడానికి కోసం ఐ ఐ టీ భుబనేశ్వర్ లో చేరాను. నా మొదటి సంవత్సరంలో బాగా చదువు ఒత్తిడి ఉండడం వలన, ప్రేమ లాంటి ఎక్సట్రా ఆక్టివిటీస్ కి కొంచెం దూరంగా ఉండాల్సివచ్చింది. చదువు ఒత్తిడికి నా జుట్టు కాస్తా తెలుపుగా మారడం మొదలయింది. పైగా నాకు ఫిలోసోఫీ అంటే కొంత ఇష్టం ఉండడం వలన ఎక్కువుగా పుస్తకాలు, వ్యాసాలు, ఈ ప్రపంచం గురించి ఆలోచించడాలు వలన కొంత ఏకాంతంగా,…
-
కొంత మంది విద్యార్థులు తమకు పీహెచ్డీ చేయాలని ఆసక్తి ఉందని నన్ను సంప్రదించారు. ఇంకా చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయని నేను నమ్ముతున్నాను. అందుకని వారి కోసం నాకున్న అనుభవం రీత్యా ఇక్కడ చిన్న వ్యాసం రాస్తున్నాను. పీహెచ్డీ చేయాలి అనే నిర్ణయం కంటే ముందు: మీకు సైన్స్ మీద పూర్తిగా ఆసక్తి , మంచి బేసిక్స్ , జ్ఞానం సంపాదించడమే కాక సైన్స్ యొక్క సరిహద్దులను విస్తరింపచేయాలనే తపన, సైన్స్ లో కొత్త కోణాలను అన్వేషించాలని…
-
తప్పకుండా వర్షిచే మేఘాలు మరియు వర్షించని మేఘాల రంగులు వేరే వేరుగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు మూల కారణాలు, మేఘం యొక్క ఎత్తు, మేఘంలో ఉన్న ఐస్ మరియు నీటిచుక్కల మోతాదు. ముందుగా మేఘం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాo: భూమి మరియు సముద్రం ఉపరితలం మీద ఉన్న తేమను గాలి వాతావరణ పై భాగానికి కొన్ని సందర్భాలలో మోసుకెళ్తుంది. తేమ ఆకాశం పై భాగములో ప్రయాణిస్తున్నపుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వలన, తేమ చిన్న చినుకులుగా…