• నా 14వ ఏట, నా స్నేహితుడి ఇంట్లో ఉన్న పావురాలు నాకు చాల నచ్చాయి. పావురాలు కోసం నా స్నేహితుడు, వాళ్ళ ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్టుకి డబ్బాలు అమర్చాడు (వాటికి గూడు లాగ). ఆ చెట్టుపైన పావురాలు చాల ఉండేవి. అవి ఎంత దూరం ఎగిరినా తిరిగి మల్లి వాడి ఇంటికి చేరేవి. మా నాన్నగారిని ఒప్పించి ఒక జత పావురాలని (చిన్న పిల్లలు) మా ఇంటికి తెచ్చాను. అందులో ఒక నల్లని పావురం…

  • ద్రవం (fluid) యొక్క గమనాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు. 1. లామినార్ ఫ్లో (Laminar Flow) 2. టర్బులెంట్ ఫ్లో (Turbulent flow) లామినార్ ఫ్లో యొక్క గమనం చాల స్మూత్ గా, స్థిరముగా ఉంటుంది (smooth and steady). టర్బులెంట్ ఫ్లో యొక్క గణమం స్థిరముగా ఉండదు, చాల గజి బిజిగా (erratic and chaotic) ఉంటుంది. రేయినాల్డ్స్ (Reynolds) అనే పరిశోధకుడు ఈ రెండు ఫ్లోల మధ్య తేడాను గమనించారు. ఒక ఫ్లో లామినార్ లేదా టర్బులెంట్…

  • హరిత ఆదివారం సాయంత్రం లేడీ బర్డ్ సైకిల్ మీద తన తాతగారిని కలవడానికి వెళ్తుంది. ఆదివారం సాయంత్రం కావడంతో చాల మంది జనాలు చల్లని సముద్రపు గాలి కోసం బీచ్ రోడ్ కి చేరుకున్నారు. ఐస్ క్రీం బండ్లతో, బుడగలు అమ్మేవారితో, గులాబీ పూలు అమ్మేవారితో, మసాలా మురి చేసేవాళ్ళతో కిటకిటలాడుతోంది బీచ్ రోడ్. సినిమా షూటింగ్ కూడా జరుగుతుండడం తో ఏగిరిఏగిరి చూస్తున్నారు కొంత మంది జనాలు. హరితకి తెల్లరంగు అంటే బాగా ఇష్టం. అందుకని…

  • 1990 సంవత్సరం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మచిలీపట్నంను తాకి అల్లకల్లోలం చేసింది. ఆ తుఫాను పేరు TC 02B. కాకినాడ తీరమును 1996 సంవత్సరంలో మరో తుఫాను తాకింది. దాని పేరు 07B. ఈ రెండు తుఫాన్లు మనకు గుర్తులేవు. కాని హుద్ హుద్ (HudHud) తుఫాను లేదా ఫైలిన్ (Phailin) తుఫాను అంటే గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంకెలు కన్నా మనకు పేర్లు బాగా గుర్తుంటాయి కనుక. 1990 సంవత్సరం నుండి ప్రపంచ వాతావరణ…

  • భూమి మీద వాతావరణం సూర్యుడి ద్వారా వేడెక్కుతుంది అన్నది నిజం. కానీ మీరు ఈ ప్రశ్నలో ఊహించినట్టు సూర్యుని కిరణాలు ముందు అంతరిక్షమును తాకి తరువాత భూమీ మీద వాతావరణాన్ని తాకుతాయి కాబట్టి, అంతరిక్షంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండి, కిందకు, అంటే భూమి మీదకు వచ్చేసరికి ఉష్ణోగ్రతలు తగ్గాలి అనే ఊహ సాధారణంగా అందరికి రావచ్చు. కానీ ఇందులో వాస్తవం లేదు. మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మన భూమి ఉపరితలం మీద సగటు ఉష్ణోగ్రత…

  • డబ్ల్యు. జే. మోర్గాన్ మన భూగోళపు అశ్మావరణ౦ ఏడు పెద్ద పలకలుగా విభజించబడినది అని, ఈ ఏడు పెద్ద పలకల (or 10 small plates) మధ్య స్థిరమైన కదలికలు ఉన్నవని 1967 లో పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) ద్వారా తలియచేసారు. సాధారణంగా పలకల కదలికల ద్వారా ఏర్పడిన తీవ్రమయిన వత్తిడి వలన భూకంపాలు సంబవింస్తాయి అని మనకు తెలిసిన విషయమే. వివరాలకోసం ఈ సమాధానం చుడండి (అగ్నిపర్వతం ఎలా ఏర్పడుతుంది? చివరకు…

  • క్రీస్తు పూర్వం కొన్ని దశాబ్దాలదాకా భూమి చదునుగా (flat) ఉంటుందని నమ్మేవారు. గ్రీకు రాజ్యానికి చెందిన పైథాగరస్ (Pythagorus) భూమి గుడ్రంగా ఉంటుందని గ్రహణముల ఆధారంగా కనుగున్నారు. ఇది మానవులు ప్రపంచాన్ని చూసే దృక్కోణము మార్చివేసింది. చిత్ర మూలం: వికీపీడియా క్లాజుడిస్ టోలెమీ (Tolemy) 2 AD (క్రీస్తు తర్వాత రెండో దశాబ్దంలో), జియోసెంట్రిక్ థియరీ (Geocentric theory) , అంటే మన భూమి విశ్వం మధ్యలో ఉండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుటూ గుండ్రంగా తిరుగుతున్నాయి అని ప్రతిపాదించాడు….

  • నా స్నేహితుడు ఒక రోజు పొద్దున్నే ఫోన్ చేసాడు, “నా పెళ్లి కుదిరిందిరా, నువ్వు తప్పకుండ రావాలి, అనూకి కూడా చెప్పాను, ఇద్దరు టికెట్స్ బుక్ చేసుకోండి” అని చెప్పాడు. నేను, వాడు, అనూ ఎంటెక్ క్లాసుమేట్స్. మేమందరం మంచి స్నేహితులం. పీహెచ్డీ చేయడానికి నేను అనూ జర్మనీకి వచ్చాం, వాడు మాత్రం ఇండియాలోనే పీహెచ్డీ చేస్తున్నాడు. అప్పటికి నేను అనూ ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. కానీ అనూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చకపోవడంతో నన్ను వద్దు…

“If one does not know to which port one is sailing, no wind is favorable”. — Lucius Annaeus Seneca.