Category: Telugu Articles

  • కవరింగ్ లెటర్

    కవరింగ్ లెటర్ అంటే ఏమిటి? ఈ లెటర్ రాయడానికి నియమ, నిబంధనలు ఏమిటో వివరించగలరా? ఒక ఉద్యోగానికి లేదా ఒక కోర్స్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నపుడు మన అప్లికేషన్తో పాటు మన ఆసక్తి తెలుపడానికి ఒక కవర్ లెటర్ రాయవలసి ఉంటుంది. కవర్ లెటర్ రాయడానికి ఒక నిర్దిష్టమైన నియమ నిబంధనలు నాకు తెలిసినంతవరకు ఏమి లేవు. మన కవర్ లెటర్లో మనకు ఆ ఉద్యోగం పట్ల ఎంత ఆసక్తి ఉందొ, ఆ ఉద్యోగం ఒకవేళ మనకు వస్తే మనం…

  • కీర్తి

    కీర్తి తొందరగా వచ్చి ఈ దోస తిను, ఎంత సేపు రెడీ అవుతావు? మీ నాన్న నీ గురించి కింద ఎదురుచూస్తున్నారు అని కీర్తి వాళ్ళ అమ్మ హడావిడి చేయసాగింది. ఎప్పటినుండో నేషనల్ వాలీబాల్ అండర్ 16 టోర్నమెంట్ లో పాల్గోవాలన్న కీర్తి ఆశ రేపు నిజం కాబోతుంది. పైగా కీర్తి మిత్రుడు గోపి కూడా ఆ టోర్నమెంట్ కోసం తనతో పాటు వస్తున్నాడన్న ఆలోచన కీర్తికి మరింత ఆనందాన్ని కలిగించింది. గోపి పట్ల ఆకర్షణ గత…

  • రికార్డింగ్ డాన్సర్ శ్యామల

    శ్యామల పెద్దాపురంలో పేరు పొందిన రికార్డింగ్ డాన్సర్. వాళ్ళమ్మ, అమ్మమ్మలు ఆ రోజుల్లో పెద్దాపురం చుట్టుపక్కల గ్రామ్మాన్ని ఒక ఊపు ఊపారు. వారిద్దరికంటే శ్యామల పదిరెట్లు అందంగా ఉంటుంది. ఊరిలో వారందరు పెద్దాపురం మాధురి దీక్షిత్ అనేవారు శ్యామలను. పెద్ద పండక్కి పెద్ద పెద్ద వాళ్లంతా వారి ఊర్లకి పిలిపించుకుంటారు శ్యామలను. పక్క ఊర్లల్లో పెసిడెంట్ దగ్గరనుండి తాగుబోతు రాయుళ్లదాకా అందరు శ్యామల అందానికి మంత్రముగ్దులు అయినవాళ్లే! శ్యామల “ఆ అంటే అమలాపురం” పాటకు స్టెప్పు ఏస్తే…

  • యాదృచ్చికం!

    సాయంత్రం కొంత సేపు సేద తీర్చుకోడానికి మా ఇంటి మేడమీదకు వెళ్ళాను. అంతా చీకటి, నిశబ్దం. మా ఇంటి పక్కనే ఉన్న పొలం నుండి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంది. ఆ పొలంలో మిడతల దండు నిశబ్దానికి భంగం కలిగించేలా అప్పుడపుడు శబ్దాలు చేయసాగాయి. మా వీధి కుక్క నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి అరవడం మొదలుపెట్టింది. ఆ రోజు అమావాస్య కావడంతో చంద్రుడు ఆ రోజు తనకి తాను సెలవు ప్రకటించుకున్నాడు. నల్లటి…

  • చిరపుంజి…

    ముందుగా ఒకసారి చిరపుంజి వంటి ప్రదేశంలో భౌగోళిక విశేషాలను చూదాం. Image Source: (a) Map North-East India (b) Cherrapunji hills [3] ఇక విషయం లోకి వెళ్తే, దాదాపు కొండలు ఉన్న ప్రదేశాల్లో ఒరొగ్రఫీ లిఫ్టింగ్ జరుగుతుంది. అంటే కొండలవైపు బలంగా వీస్తున్న గాలి కొండ కింద భాగం నుండి మొదలయ్యి కొండ పైభాగం వరకు ప్రయాణం చేస్తుంది. గాలి ప్రయాణించే ప్రక్రియలో తనతో పాటె తేమను కొండపైకి మోసుకు వెళ్తుంది. కొండ పైభాగంలో వాతావరం చల్లగా ఉంటుంది కనుక ఆ తేమ…

  • పెళ్లి పీటలు!

    నాది ప్రేమ వివాహం, భారత క్రైస్తవ చట్టం, 1872 ప్రకారం నా శ్రీమతిగారి కుటుంబం, నా కుటుంబం కోరిక మేరకు జరిగింది. నేను హేతువాదిని కాబట్టి చర్చలో పెళ్లి చేసుకోవడం పెద్దగా ఇష్టంలేకపోయినా, మా ఇరు కుటుంబాలు కోరికమేరకు చేసుకున్నాను. నేను ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తాను, కానీ పెళ్లి పీటలు (ఇక్కడ పెళ్లి స్టేజి అనమాట, మాకు పీటలు ఉండవు కదా) మీద నాకు కలిగిన భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ కూడా నాకు ఉంది, అందుకనే రాయాలనిపిస్తుంది….

  • హబుల్ టెలిస్కోప్.

    హబుల్ టెలిస్కోప్ 1990వ సంవత్సరంలో నాసా సంస్థవారు మన విశ్వాన్ని అనేక కోణాల నుండి పరిశోధన జరపడానికి ఈ టెలిస్కోప్ ను భూమి ఉపరితలం నుండి దాదాపు 500Km దూరంలో ఉన్న కక్ష లోకి ప్రవేశపెట్టారు[1] . ఇప్పటివరకు హబుల్ టెలిస్కోప్ లో అమర్చిన శాస్త్రీయ పరికరాలు ఖగోళ శాస్త్రంలో అనేక కొత్త విషయాలను అర్థంచేసుకునుటకు దోహదపడ్డాయి. సోలార్ రేడియేషన్ యొక్క వివిధ లక్షణాలను కొలవగల అనేక సాంకేతిక పరికరాలు టెలిస్కోప్ యొక్క ముఖ్య కంప్యూటర్ తో అనుసందంచిబడినవి….

  • సీసా తో సందేశం.

    మార్చ్ 8 , 2014. కౌలలంపూర్, మలేసియా నుండి బీజింగ్, చైనా కు MH370 నంబరు గల విమానం అర్దరాత్రి బయలుదేరింది. అందులో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబంది ఉన్నారు. కౌలలంపూర్ నుండి బయలుదేరిన 38 నిముషాల తరువాత విమాన సిబంది నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబందికి ఎలాంటి సమాచారం అందలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విమాన గమన మరియు లొకేషన్ కు సంబందించిన సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ (ట్రాన్స్పాండర్) ఇప్పటికి…

  • ఐ డిడ్ ఏ పెర్ఫార్మన్స్ ….

    “దొంగోడు దొరబాబు” అని ఒక మంచి కళాఖండ పాత్రను ఆ రోజుల్లో పోషించానులెండి! అప్పట్లో నేను స్కూల్లో రోజూ చేసే నటనను గుర్తుంచి బహుశా నాకు ఆ పాత్ర ఇచ్చారేమో అని ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తుంది. మన నటనా ప్రావీణ్యత అలాంటిది మరి! ఓహో అంతగా ఏమి నటించావ్ అని మీరు అనుకుంటున్నారా …. అయితే ఈ సంఘటనలు మీకు చెప్పాల్సిందే, 1 . అప్పట్లో స్కూల్ ఎగ్గొట్టటానికి నేను చేసే పెర్ఫార్మన్స్ అంతా ఇంతా కాదు. సాయంత్రం అంతా…

  • క్రీడలు/Sports period

    నాకు బాగా నచ్చిన సబ్జెక్టు “క్రీడలు” — మా స్కూల్ లో అ పీరియడ్ ని “sports period “అని పిలిచేవారు. మాకు శుక్రవారం రోజు స్పోర్ట్స్ పీరియడ్ మరియు డ్రిల్ల్ ఉండేది. స్కూల్ కి ఏ రోజు వెళ్లినా, వెళ్లకపోయినా శుక్రవారం మాత్రం వెళ్ళేవాడిని. మిగతా పీరియడ్లో బాగా నిద్రపోయేవాడిని, లేదా నిద్రవచ్చేది. నాకు స్పోర్ట్స్ లో బాగా నచ్చేవి, క్రికెట్, వాలీబాల్ , కో-కో , బాల్ బ్యాట్మింటన్, కబడ్డీ! స్కూల్ లో మా PET…