Author: Praveen Kumar
-
చిన్న చిన్న ఆనందాలు
హైదరాబాద్ నగరంలో చదువుకునే రోజులు అవి, మొదటి రెండు సంవత్సరాలు కొంత బాగానే గడిచింది. కొన్ని కారణాల చేత మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేకపోయింది. నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించాను. ఒక రెండు సంవత్సరాల పాటు కష్టాలు తప్పలేదు. కొన్ని సార్లు రూమ్ రెంట్ కట్టడానికే డబ్బులు సరిపోయేవి కాదు. అలాంటి రోజులో ఒక పూట మాత్రమే భోజనం దొరికేది. ఏంటో ఆకలి వేస్తుందన్న ఆలోచన కూడా ఉండేది కాదు…
-
జీవితంలో అత్యంత విలువైన సమయం..
రవి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అందరి మనుషుల్లాగానే రవిలో మంచి చెడు రెండు ఉన్నాయి. పిల్లల్ని కస్టపడి చదివించాడు, కొంతమేరకు కుంటుంబ భారాన్ని మోశాడు. తన భార్యతో తరుచు విభేదాలు రావడం, కొన్ని సార్లు కోపం ఆపుకోలేక కొట్టడం చేస్తుండేవాడు. జీవితంలో అలసిపోయాడోయేమో, నిదానంగా తాగుడుకు అలవాటు పడ్డాడు. ఉద్యోగం కూడా మానేశాడు.ఇంట్లో వస్తువులు అమ్మడం ప్రారంభించాడు . భార్య పిల్లల్ని వేధించడం మొదలుపెట్టాడు. స్నేహితులను దూరం చేసుకున్నాడు. భార్య, పిల్లలు రవి ప్రవర్తనను భరించలేక రవికి…
-
జీవితం అంటే?
పది సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లా మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పిల్లల ఆశ్రమంలో రెండు రోజులు వాలంటీరుగా గడుపుదామని వెళ్ళాను! రాత్రి ప్రయాణం చేసిన కారణంగా అలసిపోయి పెందలాడే లెగవలేక పోయాను. కానీ ఉదయాన్నే పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్న శబ్దాలకు లెగిసి బయటకు వచ్చాను. పోదున్నే కొత్త మొహాన్ని చూసిన రాజు, “అన్నా క్రికెట్ ఆడడానికి వస్తావా?” అని చిరునవ్వుతో, ఉత్సహంతో అడిగాడు. సరే అని రాజుతో కొంచెం సేపు క్రికెట్ ఆడాను….
-
పిల్లలకు ఎప్పుడు స్వేచ్ఛనివ్వాలి?
పదో తరగతి చదువుకునే రోజులవి, ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బయాలజీ పాఠం వినే రోజు రానే వచ్చింది. స్కూల్ కి ఏరోజు ఆసక్తిగా వేళ్ళని నేను, పెందలాడే లేచి హడావిడి చేస్తున్న దృశ్యాన్ని చూసి మా అమ్మగారు బహుశా నన్ను శివపుత్రుడు సినిమాలో హీరో విక్రమ్ ను చూసినట్టు చూసింది అనిపించింది. పైగా బయాలజీ పాఠం ఎలాగైనా వినాలనే ఉత్సాహంలో “చిరుగాలి వీచెనే…. చిగురాశ రేపెనే….వెదురంటి మనసులో రాగం వేణువూదెనే” లాంటి పాటను నా మనసులో…
-
వీడితో తూచ్
నా జీవితంలో కూడా ఒకడు ఉన్నాడు. కానీ వాడిని భరించక తప్పదు! ఈ ఫోటోలో ఉన్న పిలగాని పేరు “ప్రవీణ్ కుమార్”. ఎత్తు ఐదు అడుగుల పది అంగుళాలు. వయసు 21 సంవత్సరాలు. అందరికి అమాయకంగా కనపుడుతూ, అమాయకుడు కానీ వ్యక్తి అనమాట. ఆ వయసులో పిలగాడు చాలా చురుకుగా ఉండేవాడు. పోదున్న లెగిస్తే క్రికెట్, అప్పుడపుడు కాలేజీ, సాయంత్రానికి క్యారమ్ బోర్డు. చుట్టూ స్నేహితులు, ఆదివారం సముద్రపు ఒడ్డున విశ్రాంతి, సోమవారం కాలేజీలో భయబ్రాంతి. ఊరిలో…
-
పి.హెచ్.డి కి సబ్జెక్ట్‌ను ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన 12వ సంవత్సరంలోనే ఆల్జీబ్రా మరియు యూక్లిడియన్ (Euclidean) జామెంట్రీని తన సొంతంగా నేర్చుకున్నాడు, పైథాగరియన్ సూత్రాన్ని సొంతంగా అధ్యాయనం చేసి అర్ధం చేసుకోగలిగాడు. గణితం మీద ఉన్న ఆసక్తి మేరకు ఈ విశ్వాన్ని ఒక గణిత నమూనా ద్వారా అర్ధం చేసుకోవచ్చు అని ఐన్‌స్టీన్ భావించాడు. తన 12 ఏటా జర్మనీ, మునిచ్ నగరంలో ఉన్న కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువే క్రమంలో అక్కడ విద్యావిధానం, పిల్లల్ని కేవలం బట్టి కోటించి చదివించే…
-
కాల్ బోయ్
కిందటి వారం మన తెలుగు Quora లో “నేను కాల్ బాయ్ సర్వీస్ మొదలపెట్టవచ్చా?” అని ఎవరో ఒక ప్రశ్న వేశారు. దీనిని అడిగిన వారు , ప్రశ్న అడిగిన “టోన్” సరిగా లేదు అని ఆ ప్రశ్నను, దానికి స్పందించి ఎవరో రాసిన ఒక సమాధానం ను Quora తెలుగు నుండి తీసివేశారు. కానీ ఈ ప్రశ్నను ఏ ఉదేశంతో అడిగినా, ఈ కాల్ బాయ్ సర్వీసెస్ అనే సమస్య మన సమాజంలో ఉన్నటు అనేక కధనాలు వెలుగులోకి వచ్చాయి….
-
జీవితంలో భాగస్వామితో ఎలా నడుచుకోవాలో తెలియని భర్త ….
నమస్తే అండి! దైర్యంగా ఈ సమాధానం నన్ను అడిగినందుకు మీకు ముందుగా అభినందనలు. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే వయస్సు నాకు లేకపోవచ్చు, నాకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలే అయ్యుండచ్చు, కానీ నాకు కొంత అనుభవం ఉంది అని నేను భవిస్తూ, మీరు నన్ను అభ్యర్దించిన ఈ ప్రశ్నకు సమాధానం రాస్తున్నాను. మీరు మీ భాగస్వామి నుండి దూరం అయ్యారు అని రాసారు, అలాగే మీ భాగస్వామి మీ పట్ల ప్రవర్తించాల్సిన విదంగా ప్రవర్తించలేదు అని కూడా రాసారు. మీరు…
-
రేపు నేను మరణిస్తే
దురదృష్టం! ఇప్పుడు ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రశ్నకు ఎందుకో సమాధానం రాసేయాలని ఉంది! సో రాసేస్తున్న …….. ఇక నా పర్సనల్ విషయాలకు వస్తే 1 . మా ఊరి రైల్వేస్టేషన్లో పిట్ట గోడ ఎక్కి , శ్రీను గాడి కొట్టులో కలిపిన ఒక మంచి కాఫీ తాగుతూ, వచ్చి పోయేవారిని ఒక అరగంట చూడాలి. 2. అక్కడ నుండి సరాసరి మా ఊరి సముద్రం ఒడ్డులోకి చేరుకొని,…
-
నేను చెప్పదలచినది…..
స్వచ్ఛమైన సాయంత్రపు గాలి కోసం దగ్గరలో ఉన్న నది తీరానికి చేరుకున్నాను. అస్తమిస్తున్న సూర్యుడు తన ప్రతిరూపాన్ని అద్దంలా మెరిసే నీళ్లలో చూసుకోన సాగాడు. పడమటి గాలులు నది పైపొరలతో ఆడుకోన సాగాయి. సంధ్యా సమయాన సేద తీర్చుకోవడానికి పిల్లా జల్లాతో పాటు యువకులు, మధ్య వయసు మరియు వయసు పైపడిన వారు ఆ నది తీరానికి చేరుకున్నారు. వారందరికీ దూరంగా నా నడకను కొనసాగించాను. చూస్తూనే చూస్తూనే ఒక పెద్ద నావ ఆ వైపుగా వస్తుండడం…