Author: Praveen Kumar

  • నేను భరించలేని మిత్రుడు…

    అవునండి నా జీవితంలో కూడా ఒకడు ఉన్నాడు. వాడు నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి నా ప్రియ మిత్రుడు. కానీ వాడిని భరించడం చాలా కష్టం. నేను ఒకటి తలిస్తే వాడు మరొకటి తలుస్తాడు. వాడితో ఎప్పుడు నాకు చిరాకే. ఇంకా వాడి గురించి మీకు చెప్పేకంటే, మా ఇద్దరి మధ్యలో జరిగిన కొన్ని వాదాలు, ప్రతి వాదాలు, సంఘటనలు చెప్తే మీకు బాగా అర్ధం అవుతుంది వాడి గురించి! అలా నేను ఏది తలంచినా వాడు…

  • యుద్ధ విమానాల పైలెట్లు..

    ఏదైనా వస్తువు మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా పైనుండి దాదాపు 9.81 m/s2 త్వరణంతో తన వేగాన్ని పుంజుకుని భూమి మీదకు పడుతుంది. మనం చిన్నపుడు టేబుల్ మీద నుండి పెన్సిల్ పడేసినా, అది నేలకు 9.81 m/s2 త్వరణంతో తన వేగాన్ని పుంజుకుని నేలను చేరుకుంటుంది. మన శరీరం, కొన్ని వేల సంవత్సరాల నుండి పరిణామం చెందుతుతూ, భూమి గురుత్వాకర్షణ త్వరణంను తట్టుకోగలిగే కొంత సామర్ధ్యాన్ని అలవరుచుకుంది. ఈ గురుత్వాకర్షణ త్వరణం సంఖ్య,…

  • “మూఢ నమ్మకాలకు బలైన నిండు ప్రాణాలు”

    పోలీస్ కధనం ప్రకారం : ఇలాంటి ఘటనలు మరియు మన దేశం లో కొన్ని చట్టాలు: మూఢ నమ్మకాలను నిర్ములించే దిశగా మన దేశంలో చట్టాలు: మూఢనమ్మకాల నిర్మూలన చట్టం మన రాష్ట్రంలో ఉందా? : ఈ మూఢనమ్మకాల చట్టాలు సరిపోతాయా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేయాల్సిన పనులు: ఇది మన భావితరాల కోసం, మన పిల్లల కోసం, మానవాళి కోసం, వైజ్ఞానిక భారతం కోసం. ఫుట్‌నోట్స్ [1] మా చేతులతో మేమే చంపుకొన్నామే.. [2] Highly educated couple…

  • 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో గ్లేసియర్ ప్రమాదం

    కొండ చర్యలు విరిగి పడడానికి కారణం ఏంటి?: ముందుగానే ఇలాంటివి పసిగట్టలేమా? ఫుట్‌నోట్స్ [1] The catastrophic landslide and flood in Chamoli in Uttarakhand [2] Dr Dan Shugar on Twitter [3] Scott Watson on Twitter [4] Dr Dan Shugar on Twitter [5] Uttarakhand glacier burst updates: At least 30 workers trapped in tunnel, rescue efforts on, says official – India News , Firstpost [6] Geology…

  • ఒక ఇంటర్వ్యూ ! ఒక గ్యానోదయం!

    మీతో సరదాగా నా జీవితంలో జరిగిన ఇంటర్వ్యూ ప్రయాణం పంచుకోవాలని ఉంది. నా బిటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత సరదాగా ఒక పరీక్ష రాసాను. నాకు ఆ ఉద్యోగం మీద పెద్దగా ఆసక్తి లేదు, అలా అని ఆ ఉద్యోగం వస్తే చేయడానికి విముఖత కూడా లేదు. చాలా తటస్థంగా ఉన్నాను ఆ ఉద్యోగ విషయంలో. కానీ మా నాన్నగారికి నన్ను ఆ ఉద్యోగంలో చూడాలని ఆశ ఉందేమో అని నాకు అనిపించింది! ఉద్యోగం…

  • పీహెచ్డీ తరువాత అవకాశాలు ..

    ప్రతి రంగంలో పోటీ ఉన్నటె పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా తాము ముందు ముందు ఎంచుకునే కెరీర్ లో పోటీ తప్పకుండా ఉంటుంది. కానీ ఒక మంచి పీహెచ్డీ విద్యార్థికి తన ప్రతిభకు తగ్గటే మంచి ఉద్యోగం, తద్వారా మంచి జీతం తప్పకుండా లభిస్తుంది. సాదారణంగా పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత మీ ఆసక్తికి అనుకూలంగా మీరు ఈ మూడు రంగాలలో ఒకదానికి ప్రవేశించవచ్చు, ఈ మూడు రంగాలలో ఉన్న అవకాశాలు, లోతుపాతులు , సగటు…

  • వాతావరణ శాస్త్రం?

    భూమి నుండి దాదాపు ౩౦ వేల అడుగుల ఎత్తులో హెన్రీ మరియు జేమ్స్ : సెప్టెంబర్ 5, 1862 ఇంగ్లాండ్. హెన్రీ మరియు జేమ్స్ వేడి గాలి బుడగ సహాయంతో నింగిలోకి ప్రయాణం కొనసాగిద్దామని ఆ రోజు ఉదయాన్నే సిద్ధపడ్డారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడం తో వారి ప్రయాణం కొంత సమయానికి వాయిదా వేసుకున్నారు. గాలి, వాన తీవ్రత కొంత సేపటికి తగ్గడంతో వారు తిరిగి తమ వేడి బుడగను ప్రయాణానికి సిద్ధం చేసుకున్నారు. హెన్రీ ఆ…

  • ఎపుడైనా ప్రేమలో పడ్డారా?

    జీవితంతో పరిగెత్తలేక అలసిపోయిన నేను ఒక రోజు మా ఊరి సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాను. ఇక పరిగెత్తడం అవసరమా అనే ఆలోచన నన్ను వెంటాడింది! సుమారు సాయంత్రం మూడు గంటలకు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక దిబ్బల మీద కూర్చుని, ఎక్కడో దూరంగా ప్రయాణిస్తున్న చిన్న పడవను చూస్తూ ఉన్నాను. సముద్రం చేసే చప్పుడు తప్ప వేరే శబ్దమే లేదు, పలకరించడానికి ఒక్క మనిషి కూడా లేడు. నిజమైన ఏకాంతానికి అర్ధం ఈ ప్రకృతి నాకు తెలియచేస్తుందేమో…

  • చిన్న చిన్న ఆనందాలు

    హైదరాబాద్ నగరంలో చదువుకునే రోజులు అవి, మొదటి రెండు సంవత్సరాలు కొంత బాగానే గడిచింది. కొన్ని కారణాల చేత మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేకపోయింది. నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించాను. ఒక రెండు సంవత్సరాల పాటు కష్టాలు తప్పలేదు. కొన్ని సార్లు రూమ్ రెంట్ కట్టడానికే డబ్బులు సరిపోయేవి కాదు. అలాంటి రోజులో ఒక పూట మాత్రమే భోజనం దొరికేది. ఏంటో ఆకలి వేస్తుందన్న ఆలోచన కూడా ఉండేది కాదు…

  • జీవితంలో అత్యంత విలువైన సమయం..

    రవి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అందరి మనుషుల్లాగానే రవిలో మంచి చెడు రెండు ఉన్నాయి. పిల్లల్ని కస్టపడి చదివించాడు, కొంతమేరకు కుంటుంబ భారాన్ని మోశాడు. తన భార్యతో తరుచు విభేదాలు రావడం, కొన్ని సార్లు కోపం ఆపుకోలేక కొట్టడం చేస్తుండేవాడు. జీవితంలో అలసిపోయాడోయేమో, నిదానంగా తాగుడుకు అలవాటు పడ్డాడు. ఉద్యోగం కూడా మానేశాడు.ఇంట్లో వస్తువులు అమ్మడం ప్రారంభించాడు . భార్య పిల్లల్ని వేధించడం మొదలుపెట్టాడు. స్నేహితులను దూరం చేసుకున్నాడు. భార్య, పిల్లలు రవి ప్రవర్తనను భరించలేక రవికి…