చేపల వర్షం?

ముందుగా చేపల వర్షం అనే అంశం సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు. నాకు తెలిసిన వాతావరణ శాస్త్ర పరిశోధన పత్రములలో కూడా నేను ఎక్కడ చదవలేదు.

అయితే కొన్ని సార్లు సముద్రములో ఏర్పడినా టోర్నడోస్ చేపలనను ఆకాశం వైపుగా మోసుకెళ్లే అవకాశం లేకపోలేదు. సాధారణంగా టోర్నడోస్ చాలా తీవ్రమయిన గాలిని కలిగి ఉంటాయి, ఆ గాలి కొన్ని సార్లు వస్తువులను మోసుకెళ్లవచు. అలంటి క్రమంలో ఇలాంటివి జరిగి ఉండొచ్చు. (నేను లోతుగా ఆలోచిస్తుంటే అసలు చేపలు మేఘాలంత ఎత్తులోకి తీసుకెళ్లడానికి శక్తి ఉంటదా (in scientific terms, is there enough strength in vertical velocity of air to carry fishes to cloud level?)) అనే అనుమానం కలుగుతుంది నాకు! ఈ చాపల వర్షం అసాధ్యమేమో అనిపిస్తుంది.

చిత్రమూలం: Simultaneous waterspouts reported offshore Louisiana over Gulf of Mexico

ఇంతకముందు చెప్పినట్టు, ఈ అంశం మీద సైన్స్ ఫాక్ట్స్ (facts) లేవు.

ఇంతకముందు రోడ్డు మీద ఇండోనేసియాలోనో శ్రీలంకలోనో చేపల వర్షం కురుసిందని ఇంటర్నెట్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది, కానీ ఆ చేపలు లారిలో రవాణా జరుగుతుండగా ప్రమాదంలో కింద పడినట్టు గమనించారు.

చిత్రమూలం: Australian Family Baffled As It ‘Rained Fish’ Amid Drought


Footnotes:

Fish rain in Mumbai? No, manufactured video goes viral – Alt News

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x